Saturday, April 18, 2026

ఇది ధర్నాకాదు.. మా విన్నపం

Share

తమకు ఉద్యోగాలిచ్చి ఆదుకోవాలని విన్నపిస్తున్నారు 2008 డీఎస్సీ బాధితులు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి తరలివచ్చిన డిఎస్సీ అభ్యర్ధులు ఫిబ్రవరిలో క్యాబినేట్ తీసుకున్న నిర్ణయం ప్రకారం తమకు ఉద్యోగాలివ్వాలని కోరుతున్నారు. మంగళవారం కోర్టు తుది విచారణ ఉన్న నేపద్యంలో సబ్ కమిటి నివేదికను పూర్తిచేసి నియామక తేదీని ప్రకటించాలని అభ్యర్ధిస్తున్నారు. తమది ధర్నా కాదని విన్నపం మాత్రమే అని డీఎస్సీ బాధితులు మరోసారి స్పష్టం చేస్తున్నారు.

Read more

Local News