Tuesday, April 14, 2026

Share

స్వేచ్ఛ మీడియా ,హైదరాబాద్:

మల్లు బట్టి విక్రమార్క..
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి.

మహా న్యూస్ కార్యాలయం పై జరిగిన దాడిని ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తుంది..

మీడియా సంస్థల్లో జరిగే చర్చలు ప్రజాస్వామ్యయుతంగా జరగాలి..

ఏదైనా తప్పని భావిస్తే చట్టప్రకారం తిరిగి అడగాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యంలో ఉంటుంది..

దేశంలో హైదరాబాద్ అభివృద్ధిలో దూసుకుపోతుంటే న్యూస్ కార్యాలయం పై జరిగిన దాడి అభివృద్ధికి విఘాతం కలిగించేలా ఉంది..

ఇలాంటి చర్యలను రాష్ట్ర ప్రభుత్వం ఖందించడం తో పాటు చర్యలు తీసుకోవడంలో ఎక్కడ వెనకాడదు..

చట్ట ప్రకారం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం..

భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది..

దాడికి సంబంధించి పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు చట్ట రీత్యా చర్యలు తీసుకుంటాం..

Read more

Local News