ఆహ్వాన పత్రిక :-
రేపు మంగళవారం 02-06-2026 మధ్యాహ్నం 12 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మల్కాజిగిరి ఎంపీ శ్రీ ఈటాల రాజేందర్ ముదిరాజ్ గారి కి వ్యతిరేకం గా హైదరాబాద్ లో ఫ్లెక్సీ లు బ్యానర్లు వేసిన ముస్కు దొంగలను కఠినం గా శిక్షించాలని ముదిరాజ్ సమన్వయ కమిటీ-తెలంగాణ వారి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఉంది కావున మీరు అందరు తప్పక హాజరై విజయవంతం చేగలరని విజ్ఞప్తి.
ముదిరాజ్ సమన్వయ కమిటీ – తెలంగాణ
చొప్పరి శంకర్ ముదిరాజ్
9440087879

