Tuesday, April 14, 2026

vibhav out: గవస్కర్ చెప్పినట్లే జరిగింది

గవస్కర్ చెప్పినట్లే జరిగింది

Share

నిన్న ముంబయి తో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ కుర్రాడు వైభవ్ సూర్యావంశీ ఎదుర్కొన్న రెండో బంతికే అవుట్ అయి తనపై ఎన్నో అంచనాలు పెట్టుకున్న అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచాడు
ఇంతకు ముందు గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో సిక్సలతో వీర మోత మోగించి సెంచరీ తో ఆకట్టుకున్న కురాన్ని క్రీడా లోకం మొత్తం ప్రశంసలు కురిపించింది ఐతే భారత మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవస్కర్ మాత్రం వైభవ్ ఇంకా చిన్న కుర్రాడు భవిష్యత్తు లో ఎంతో నేర్చుకోవలిసిన అవసరం ఉంది అని ముందుగానే హెచ్చరించారు దానికి తగ్గట్లు గానే నిన్న జరిగిన మ్యాచ్ లో రెండో బంతికే వేణుతిరగటం తో అతను ఇంకా పరిణితి చెందవలసిన అవసరం ఉంది అని సీనియర్ క్రికెటర్స్ అభిప్రాయపడ్డారు
సునీల్ గవస్కర్ మీడియా తో మాట్లాడుతూ వైభవ్ విషయం ప్రస్థావిస్తూ అతనికి ఇప్పటికి 14 సంవత్సరాలు మాత్రమే ఐతే అతని టాలెంట్ ఇంకా పూర్తిగా బయటకు రాలేదు తన గేమ్ ఇంకా డెవలప్ చేసుకోవాలి ద్రావిడ్ నెత్రుత్వం లో వైభవ్ మరింత మెరుగు అవుతాడు అని గవస్కర్ అభిప్రాయపడ్డాడు.
అయితే ఇప్పుడే అతడిని ఆకాశానికి ఏతొద్దు ఎందుకంటే అది అతని ఆటపై ప్రభావం పడుతుంది అని అన్నారు దాన్ని నిజం చేస్తూ నిన్న మ్యాచ్ లో ఓపెనర్ గా దిగిన అతను ఎదుర్కొన్న రెండో బంతికే డక్కౌట్ గా వేణుదిరిగాడు. చాహర్ వేసిన ఫుల్ డీలవరి బంతిని వైభవ్ షాట్ కొట్టెందుకు ప్రయత్నించి మిడ్ ఆన్ లో ఉన్న ఫీల్డర్ కి దొరికిపోయాడు దింతో నిరాశగా వెనుదిరిగాడు.

Read more

Local News