గణేష్ లడ్డూ వేలం పాటల్లో గత కొన్నేళ్ళుగా హైదరాబాద్ బండ్లగూడ ముందంజలో ఉంటోంది. గత ఏడాది రూ.1.26కోట్లకు లడ్డూ వేలం పాడగా ఈ ఏడాది ఆ రికార్డు బద్దలు కొడుతూ రూ.1.87 కోట్లకు గణేష్ లడ్డూ దక్కించుకున్నారు. అంటే దాదాపు 61లక్షలు వేలం పెరిగి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే దీన్ని దక్కించుకన్న వారి పేరును నిర్వాహకులు వెల్లడించలేదు.
Share
Read more

