Saturday, April 18, 2026

ఇక జీవితంలో అటు అడుగుపెట్టేదే లేదంటున్న మెగాస్టార్..

Share

జీవితాంతం తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని చిరంజీవి సంచలన ప్రకటన చేశారు. హైదరాబాద్ లో జరిగిన బ్రహ్మ ఆనందం ప్రీరిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న ఆయన ఇకపై సినిమాలకు దగ్గర ఉంటానని.. పలానా వారితో కలుస్తున్నా.. పలానా పార్టీలో చేరుతున్నా అన్న అనుమానాలు వద్దని స్పష్టంచేశారు. రాజకీయ పరంగా నేను చేరాలనుకున్న లక్ష్యాలను పవన్ కళ్యాణ్ పూర్తిచేస్తారని అన్నారు.

Read more

Local News