Saturday, April 18, 2026

నిహారికకు మహేష్ కంగ్రాట్స్…!

Share

నిహారిక కు మహేష్ బాబు కంగ్రాట్స్…!

16 మంది నూతన నటీనటులతో నిహారిక నిర్మించిన చిత్రం “కమిటీ కుర్రోళ్ళు”. ఈ సినిమా గురించి నటుడు మహేష్ బాబు తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. “కమిటీ కుర్రోళ్ళ గురించి చాలా గొప్ప విషయాలు వింటున్న. నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి తొలి చిత్రంతోనే విజయం సాధించినందుకు కంగ్రాట్స్ నిహారిక… త్వరలోనే ఈ చిత్రాన్ని చూస్తా” అంటూ ట్వీట్ చేశారు.

కమిటీ కుర్రోళ్ళు చిత్రానికి యాదువంశీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి సినీప్రియుల ఆదరణ పొందింది.

Read more

Local News