Tuesday, April 14, 2026

Ap:అమరావతి మోడీ సభకు దగ్గరలో అగ్ని ప్రమాదం .

Ap:అమరావతి మోడీ సభకు దగ్గరలో అగ్ని ప్రమాదం .

Share

అమరావతి మోడీ సభకు కొద్ది దూరంలో బారి అగ్ని ప్రమాదం . దీనితొ అలర్ట్ ఐన అగ్ని మాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు .ఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ వెలగపూడికి చేరుకున్నారు ఈ సందర్భంగా ఏపీ కుటమి ఫ్రభుత్వం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నేతలు ప్రసంగిస్తున్న సమయం లో సభా ప్రాగణానికి నాలుగు కిలో మీటర్ల దూరం లో బరో అగ్ని ప్రమాదం సంభవించింది .
మందడం (mandadam ) లోని ఉన్న పైపులకి అకస్మాత్తుగా మాటలు అంటుకున్నాయి .దింతో కొద్ది సమయం లోనే మంటలు బారి ఎత్తున ఎగిసి పడ్డాయి .చుట్టు పక్కల ప్రాంతంలో పూర్తిగా పొగలు కమ్ముకున్నాయి విషయం తెలుసుకొని సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పేందుకు కృషి చేస్తున్నారు .
దీనిపై సర్వత్రా అనుమానాలు వక్తం అవుతున్నాయి ఇది అనుకోకుండా జజరిగిందా లేక ఎవరైనా కావాలని చేసారా అని అనుమానపడుతున్నారు .అసలు అగ్ని ప్రమాదం జరగటానికి కారణం ఏమిటి అని విచారణ మొదలు పెట్టిన ఏపీ ప్రభుత్వం .

Read more

Local News