Tuesday, April 14, 2026

మహా టీవీ ఆఫీస్ పై BRS కార్యకర్తల దాడి..

మహా టీవీ ఆఫీస్ పై BRS కార్యకర్తల దాడి..

Share

స్వేచ్ఛ మీడియా ,హైదరాబాద్:

మహా టీవీ ఆఫీస్ పై BRS కార్యకర్తల దాడి..

ఆఫీస్ అద్దాలు ధ్వంసం

ఫోన్ ట్యాపింగ్ అంశంలో కేటీయార్ పై తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారంటూ ఆగ్రహం

తీవ్ర ఉద్రిక్తత … ఆఫీసుకు లోపలికి ప్రవేశించిన కార్యకర్తలు..

కార్లు ధ్వంసం.. ఇంకా కొనసాగుతున్న దాడి

స్టూడియోను ధ్వంసం చేసిన కార్యకర్తలు..

ఖండించిన ప్రముఖులు:

మహా టీవీ ఆఫీస్ ను సందర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్

మహా న్యూస్‌పై బీఆర్ఎస్ దాడిని ఖండించిన సీపీఐ నారాయణ .

మహా న్యూస్‌పై బీఆర్ఎస్ కార్యకర్తల దాడిని సీపీఐ నేత నారాయణ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో మీడియా కీలకమని, బీఆర్ఎస్ ఉద్యమానికి ఊపిరిపోసిన మీడియాపై దాడి నీచమైన చర్య అన్నారు. బీఆర్ఎస్ తప్పు ఒప్పుకోవాలని లేదా దాడితో తమకు సంబంధం లేదని చెప్పాలని డిమాండ్ చేశారు. మౌనంగా ఉంటే ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలో భాగమవుతారని హెచ్చరించారు.

మహా టీవీ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం- వైఎస్ షర్మిలా రెడ్డి

Read more

Local News