Tuesday, April 14, 2026

హిట్-3 కలెక్షన్ల సునామి

హిట్-3 కలెక్షన్ల సునామి

Share

రూ.100 కోట్ల క్లబ్ లో చేరిన హిట్ -3 మూవీ
నాని సమర్పణలో శైలేష్ కొలను దర్శకత్వంలో హీరో నాని నటించిన హిట్-3 మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ₹ 101 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు మేక్ ఓవర్స్ వెల్లడించారు . యుఎస్ లోను $2 మిలియన్లు వసూలు చేసినట్లు తెలిపారు.
నాని కెరియర్ లోనే దసరా, సరిపోదా శనివారం తర్వాత అత్యంత వేగంగా రూ100 కోట్ల వసూలు చేసిన సినిమాగా హిట్ త్రీ నిలిచింది.

నాని కెరియర్ లోనే ఇదొక మైలు రాయిగా నిలుస్తుందని అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు’

Read more

Local News