Thursday, April 30, 2026

వారికి ఆశ్రయం కల్పించి దేశాన్ని నాశనం చేసుకోలేం – పోలాండ్ ప్రధాని

Share

ముస్లిం శరణార్ధులకు ఆశ్రయం కల్పించేసమస్యేలేదని పోలాండ్ దేశం తేల్చిచెప్పింది. అందుకోసం సంవత్సరానికి EU$350 మిలియన్లు జరిమానాగా చెల్లించడానికి కూడా సిద్ధపడింది. దేశ నాగరికత తమకు ముఖ్యమని ముస్లింలను తమ దేశంలోకి అనుమతించడం ద్వారా దాన్ని నాశనం చేసుకోలేమని తేల్చిచెప్పింది. వారు ఎక్కడ ప్రవేశించినా ఆదేశ నాగరికత, శాంతిభద్రతలు, చట్టాలు అన్నీ నాశనం అవుతాయని అందుకు తాము సిద్ధంగా లేమని పోలాండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్ అన్నారు. డబ్బుకన్నా నాగరికతే ముఖ్యమని అవసరమైతే రెట్టింపు జరిమానా చెల్లించేదుకైనా సిద్ధమేకానీ దేశంలోకి మాత్రం అనుమతించేది లేదని ప్రకటించారు.

Read more

Local News