Friday, May 1, 2026

SHOCK: చెవిలో ఫోన్, చంకలో హీటర్..

Share

ఫోన్ మాట్లాడుతూ ప్రమాదవశాత్తు చంకలో విద్యుత్ హీటర్ పెట్టుకుని షాక్ కు గురై ఖమ్మంలో ఓ వ్యక్తి మృతి చెందడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మృతుడు మహేష్ బాబు(40) ఖమ్మంలో కొబ్బరికాయల వ్యాపారం చేస్తున్నారు. ఆదివారం రాత్రి ఇంటికి వచ్చి వాటర్ హీటర్ ఆన్ చేస్తున్న సమయంలో కాల్ వచ్చింది, పరధ్యానంతో హిటర్ ను చంకలో పెట్టుకుని స్విచ్ ఆన్ చేశారు. దీంతో కరెంటు షాక్ కు గురయ్యారు. కుటుంబీకులు మహేష్ ను ఆస్పత్రికి తరలించే లోపే మృతిచెందాడని తెలిపారు.

Read more

Local News