Wednesday, April 15, 2026
Tag:

#ANDHRAPRADESH

అదుర్స్ సినిమా చూపిస్తూ మెదడుకు సర్జరీ..

కాకినాడ జీజీహెచ్ వైద్యులు ఓ మహిళా రోగికి అరుదైన రీతిలో శస్త్రచికిత్స చేసి విజయం సాధించారు. తొండంగి మండలం ఏ.కొత్తపల్లికి చెందిన 55ఏళ్ళ అనంతలక్ష్మికి మెదడులో ఎడమవైపు 3.3x2.7 సెం.మీల పరిమాణంలో కణతి...

ఆడశిశువును రూ.1.90 లక్షలకు విక్రయించిన తండ్రి..!!

పుట్టిన ఆడశిశువును కన్నవారే అమ్ముకున్న మరోవైనం గుంటూరు జిల్లాలో బయటపడింది. బాపట్ల జిల్లా చినగంజాకు చెందిన లక్ష్మి అనే మహిళ చీరాలలో ఆడశిశువుకు జన్మనిచ్చింది. రెండువారాల క్రితం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స...

లడ్డూ ప్రసాదంపై టీటీడీ కీలకనిర్ణయం

తిరుమల లడ్డూ విక్రయంలో ఓ స్పష్టతను తీసుకొచ్చింది టీటీడీ. దర్శనం లేకుండా లడ్డూలు మాత్రమే తీసుకోవాలనుకునేవారికి రెండు లడ్డులకు మించి కొలుగోలు చేసే అవకాశం లేదని టీటీడీ ఈవో స్పష్టం చేశారు. లడ్డూ...

ఒంటినిండా నగలతో శ్రీవారి దర్శనం

ముంబయికి చెందిన ఓ కుటుంబ సభ్యులు భారీగా బంగారం ధరించి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇద్దరు 10 కేజీలు, మరొకరు 5 కేజీల చొప్పున దాదాపు రూ.15 కోట్ల విలువైన బంగారం ధరించి శ్రీవారి...